వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నా వద్ద బ్లూప్రింట్ లేదు: బ్లెయిర్
లండన్:
కాశ్మీర్లో
శాంతి
స్థాపనకు
తన
వద్ద
బ్లూప్రింట్
ఏదీ
లేదని
బ్రిటిష్
ప్రధాని
టోనీ
బ్లెయిర్
అన్నారు.
శాంతిని,
సంయమనాన్ని
పాటించాలని
ఆయన
పాకిస్థాన్,
భారత్‌లకు
విజ్ఞప్తి
చేశారు.
భారత ఉపఖండంలో, ప్రపంచంలో తీవ్ర పరిణామాలకు దారితీయగల పరిస్థితి వున్నదని, ఈ స్థితిలో శాంతి సాధనకు తీవ్రమైన ప్రభావం వేయడం అవసరమని ఆయన అన్నారు. శుక్రవారం బ్లెయిర్ బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశ పర్యటనకు తనతో పాటు ప్రయాణిస్తున్న విలేకరులతో మాట్లాడారు.
తన
సతీమణి
చెర్రీ
బ్లెయిర్‌తో
పాటు
బయలుదేరిన
టోనీ
బ్లెయిర్
కర్ణాటకలో
మూడు
రోజుల
పాటు
వుండి
ఆ
తర్వాత
హైదరాబాద్
బయలుదేరుతారు.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]