వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్, భారత్‌లపై చర్చలకు ఒత్తిడి
ఖాట్మండు:
చర్చలను
పునరుద్ధరించుకోవాలని
పాకిస్థాన్,
భారత్‌లపై
ఒత్తిడి
పెరుగుతోంది.
ఇరు
దేశాల
మధ్య
ఉద్రిక్తతలు
తగ్గడానికి
సార్క్
సదస్సు
సందర్భంగా
చర్చలు
జరపాలని
అమెరికా,
బ్రిటన్‌లు
కోరుతున్నాయి.
అయితే,
భారత్
వాదనతో
పాకిస్థాన్
ఏకీభవించడం
లేదు.
భారత్
ఉద్రిక్తతలను
తగ్గించే
ప్రకటనలు
చేయాలని,
తద్వారా
చర్చలకు
మార్గం
ఏర్పడుతుందని
పాకిస్థాన్
విదేశాంగ
ప్రతినిధి
అజీజ్
అహ్మద్
ఖాన్
అన్నారు.
పాకిస్థాన్,
భారత్‌లు
సమస్యలను
పరిష్కరించుకోవడానికి
అవకాశం
వున్నదని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]