వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
50మందితో టి.ఆర్.ఎస్. తొలిజాబితా
హైదరాబాద్ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టిఆర్ఎస్ శుక్రవారం నాడు 50 మందితో తొలిజాబితా ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు తెలంగాణా సాధనసమితి మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణా సాధన సమితి అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో టిఆర్ఎస్ తన అభ్యర్థులను బరిలోకి దించకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన వున్నదనే వాదనకు బలం చేకూరుతున్నది.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]