న్యూఢిల్లీః
రిపబ్లిక్
దినోత్సవం
సందర్భంగా
ఢిల్లీలో
బాంబుపేలుళ్లతో
అల్లకల్లోలం
సృష్టించేందుకు
కుట్రపన్నిన
నలుగురు
లష్కర్
ఎ
తోయిబా
తీవ్రవాదులను
ఢిల్లీ
పోలీసులు
అరెస్టు
చేశారు.
వీరినుంచి
ఎనిమిది
కిలోల
ఆర్‌డిఎక్స్‌ను
35
లక్షల
రూపాయల
నగదును
పోలీసులు
స్వాధీనం
చేసుకున్నారు.
అరెస్టయిన
నలుగురు
కాశ్మీర్‌కు
చెందినవారు.
ఈ
నలుగురిని
కోర్టులో
హాజరుపర్చగా
పదిరోజుపాటు
రిమాండ్‌లో
వుంచాల్సిందిగా
న్యాయస్థానం
ఆదేశించింది.
వీరిని
ఇంటరాగేట్
చేయగా
లభించిన
సమాచారం
అధారంగా
మరికొన్ని
దాడులు
జరిగే
అవకాశం
వుంది.