వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సద్దాంకు బుష్ హెచ్చరిక
వాషింగ్టన్:
ఇరాక్‌లో
ఐక్య
రాజ్య
సమితి
ఆయుధ
తనిఖీ
బృందాలను
అనుమతించకపోతే
తీవ్ర
పరిణామాలను
ఎదుర్కోవాల్సి
వుంటుందని
అమెరికా
అధ్యక్షుడు
జార్జి
బుష్
సద్దాం
హుస్సేన్‌ను
హెచ్చరించారు.
తనిఖీ
బృందాలను
అనుమతించకపోతే
తగిన
సమయంలో
సద్దాం
హుస్సేన్‌తో
ఎలా
దారికి
తేవాలో
తమకు
తెలుసునని
ఆయన
అన్నారు.
ఆయుధ
తనిఖీ
బృందాలను
అనుమతించకపోతే
సద్దాం
హుస్సేన్
ఎదుర్కునే
పరిణామాలేమిటని
ప్రశ్నించినప్పుడు
ఆయనకే
తెలిసి
వస్తాయి
అని
బుష్
సమాధానమిచ్చారు.
Comments
Story first published: Thursday, January 17, 2002, 23:53 [IST]