• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాబూల్‌ చేరిన పావెల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: అమెరికా విదేశాంగ మంత్రి కాలిన్‌ పావెల్‌ దక్షిణాసియా దేశాల పర్యటనలో భాగంగా గురువారం కాబూల్‌ చేరుకున్నారు. ఆయన ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.

అమెరికా విదేశాంగ మంత్రి అఫ్ఘనిస్థాన్‌ను సందర్శించడం 1975 తర్వాత ఇదే మొదటి సారి. ఇటీవలి కాలంలో అఎn్ఘానిస్థాన్‌ను సందర్శించిన రెండవ అమెరికా మంత్రి కాలిన్‌ పావెల్‌. ఇంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ అఎn్ఘానిస్థాన్‌ను సందర్శించారు.

పావెల్‌ కాబూల్‌లో అఎn్గానిస్థాన్‌ ప్రభుత్వ నేత హమీద్‌ కర్జాయ్‌తో సమావేశమవుతారు. భారతదేశానికి బయలుదేరే ముందు ఆయన కాబూల్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
పావెల్‌ బుధవారం ఇస్లామాబాద్‌ను సందర్శించారు. దక్షిణాసియా పర్యటన అనంతరం ఆయన టోక్యో బయలుదేరి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X