ఐక్యరాజ్య
సమితి:
అఎn్గానిస్థాన్
గత
పాలక
తాలిబాన్‌పై,
ఒసామా
బిన్
లాడెన్
ఆల్
ఖయిదా
నెట్‌వర్క్‌పై
విధించిన
ఆంక్షలను
ఐక్యరాజ్య
సమితి
భద్రతా
మండలి
పొడిగించింది.
దీని
వల్ల
ప్రపంచంలో
ఎక్కడైనా
ఉగ్రవాదులపై
దాడి
చేసే
వీలు
కలుగుతుంది.
ఆంక్షలను
పొడిగించే
తీర్మానాన్ని
15
మంది
మండలి
సభ్యులు
ఏకగ్రీవంగా
ఆమోదించారు.
ఈ
ఆంక్షలను
మరో
12
నెలల
పాటు
అమలు
చేస్తారు.
ఆ
తర్వాత
వీటిని
సమీక్షిస్తారు.
తాలిబాన్
అధికారంలో
ఉండగా
ఈ
ఆంక్షలను
విధించారు.