వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెల్దియా బరిలో 14 మంది నేరచరితులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్‌ః బల్దియా బరిలో వున్న అభ్యర్ధుల్లో మొత్తం పద్నాలుగు మంది నేరచరితులు వున్నారు. ఈ విషయం లోక్‌సత్తా శుక్రవారం నాడు ప్రకటించింది. అన్ని రకాల సమాచారాన్ని జాగ్రత్తగా సేకరించిన తర్వాత తాము ఈ జాబితాను తయారు చేసినట్టుగా లోక్‌సత్తా కన్వీనర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ చెప్పారు.

ఎంబిటి మేయర్‌ అభ్యర్ధితో సహా ఆ పార్టీ తరఫున ఇద్దరు, ఎంఐఎం తరఫున ఇద్దరు, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీల తరఫున బరిలో వున్నవారిలో ఒక్కరు నేరచరితులని వారిపై జంటనగరాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైవున్నాయని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో పోటీ చేసే నేరచరితుల సంఖ్య తగ్గినప్పటికీ ఇది పూర్తిగా జాడలేకుండా పోవాలని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X