వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత్తా దాడి: మరొకరిఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: అమెరికా సమాచార కేంద్రంపై దాడి కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. దాడితో ప్రత్యక్ష సంబంధం వున్నదని భావిస్తున్న జమీలుద్దీన్‌ నాసిర్‌ అలియాస్‌ జావేద్‌ను పోలీసులుఅరెస్టు చేశారు. ఇతడ్ని మంగళవారం రాత్రి నగర తూర్పు శివారులోని తిల్జాలా రహస్య స్థావరంలో పోలీసులుఅరెస్టు చేశారు.

నాసిర్‌ను పోలీసులు బుధవారం నాడు ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు. అతడ్ని మెజిస్ట్రేట్‌ ఫిబ్రవరి 13వ తేదీ వరకు పోలీసు కస్టడీకి రిమాండ్‌ చేశారు.

అమెరికా సెంటర్‌పై టెర్రరిస్టుల దాడికి సంబంధించి నాసిర్‌అరెస్టు వల్ల మరిన్ని క్లూలు లభించగలవని పోలీసులు నమ్ముతున్నారు. దాడి చేసినవారికి నాసిర్‌ మోటార్‌సైకిల్‌ ఇచ్చాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X