వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో కొకకోలా ప్లాంట్‌పేల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: దక్షిణ నేపాల్‌లోని కొకకోలా బాటిలింగ్‌ ప్లాంట్‌ను మావోయిస్టు తిరుగుబాటుదారులు మంగళవారం రాత్రి శక్తివంతమైన బాంబుతో పేల్చి వేశారు. నేపాల్‌లో మావోయిస్టులు పేల్చి వేసిన రెండో కొకకోలా ప్లాంట్‌ ఇది.

ఖాట్మండుకు దక్షిణాన గల భరత్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ వుంది. ఈపేల్చివేత సంఘటనలో ఎవరూ గాయపడలేదు. భవనం మాత్రం ధ్వంసమైంది.ఈ పేల్చివేత సంఘటనను అధికారులు ధృవీకరిస్తున్నప్పటికీపెద్ద నష్టం జరగలేదుని చెబుతున్నారు.

తమ అణచివేతకు నేపాల్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అమెరికాకు హెచ్చరికగా మావోయిస్టు తిరుగుబాటు దారులు ఈ ప్లాంట్‌నుపేల్చివేసినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X