వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి తగ్గుతాయనిపెట్రోలియం శాఖ మంత్రి రామ్‌ నాయక్‌ చెప్పారు. హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీని కలిసిన అనంతరం ఆయన బుధవారంవిలేకరులతో మాట్లాడారు.

అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలోపెట్టుకుని పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై గల నియంత్రణను ఎత్తేస్తామని ఆయన చెప్పారు. దీని వల్లపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయని ఆయన చెప్పారు. అయితే, ఏ మేరకు ధరలు తగ్గుతాయనేది తాను చెప్పలేనని, ఈ తగ్గుదల అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి వుంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X