• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కనిష్ట స్థాయికి రూపాయి పతనం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః డాలర్‌ పై రూపాయివిలువ కనీవినీ ఎరుగుని రీతిలో పడిపోయింది. బుధవారం ఉదయం రూపాయి మారకం రేటు 48.45కు పడిపోయింది. గత ఏడాదిసెప్టెంబర్‌ 17న భారత చరిత్రలో కనిష్ట స్థాయికి రూపాయి పడిపోయిన తరువాత మళ్ళీ ఆ స్థాయికంటే దిగువకు పడిపోవడం ఇదే ప్రథమం.

గతంలో డాలర్‌ తో రూపాయి మారకం 48.43కి పడిపోయింది. క్రితం డాలర్‌ పై రూపాయి మారకం 48.40గా వుంది. రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగాలని కొందరు భావిస్తుండగా ఈ పతనం తాత్కాలికమేనని మరి కొందరు ధైర్య వచనాలు పలుకుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X