వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్యూలార్‌ రోమింగ్‌ ఛార్జీల తగ్గింపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సెల్యూలార్‌ ఫోన్లపనై రోమింగ్‌ ఎయిర్‌టైమ్‌ ఛార్జీలను టెలికమ్‌ రెగ్యులేటరీ అథారిటీ గణనీయంగా తగ్గించింది.సీలింగ్‌ను ప్రస్తుతం నిమిషానికి పది రూపాయలు ఉన్న రోమింగ్‌ ఛార్జీలను నిమిషానికి మూడు రూపాయలకు తగ్గించింది.

రోమింగ్‌కు ఎంట్రీఫీజు ఏదీ వుండకూడదని అథారిటీ నిర్ణయించింది. అయితే జాతీయ, అంతర్జాతీయ రోమింగ్‌ నెలసరి రెంటల్‌ గరిష్ట పరిమితిని మాత్రం వంద రూపాలుగా నిర్దేశించింది. కొత్త ఛార్జీలు మార్చి ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X