వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాండ్ విడ్త్ రేట్లు 35-40 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ:
అంతర్జాతీయ
బాండ్
విడ్త్
వార్షిక
రేట్లను
35
నుంచి
40
శాతం
తగ్గించాలని
విదేశ్
సంచార్
నిగమ్
లిమిటెడ్(వియస్ఎన్ఎల్)
నిర్ణయించింది.
దీని
వల్ల
ఇంటర్నెట్
బ్రౌజింగ్
ఖర్చు
తగ్గుతుంది.
ప్రపంచం
టెట్రా
బైట్స్
గురించి
మాట్లాడుతుంటే
మనం
అతి
కష్టంగా
గిగా
బైట్స్
గురించే
మాట్లాడగలుగుతున్నామని
కమ్యూనికేషన్ల
మంత్రి
ప్రమోద్
మహాజన్
బుధవారంవిలేకరుల
సమావేశంలో
వ్యాఖ్యానించారు.
హేతుబద్ద ప్రాతిపదికపై వియస్యన్ఎల్, ఫ్లాగ్ల మధ్య యాక్సెస్, ఇంటర్ కనెక్ట్ ఛార్జీలపైఅంగీకారం కుదురుతుంది. ప్రైవైట్ సంస్థలు కూడా తమ కెపాసిటీని ప్రయివేట్ ఇంటర్నెట్సర్వీస్ ప్రొవైడర్లకు నేరుగా అమ్ముకోవచ్చునని ప్రమోద్ మహాజన్ చెప్పారు.
Story first published: Wednesday, January 30, 2002, 23:53 [IST]