వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధ్యతలు చేపట్టిన శంకర్‌ రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతిః తిరుపతి మున్సిపల్‌ ఛైర్మన్‌ గా ఎన్నికైన శంకర్‌ రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, ప్రముఖులు శంకర్‌ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. త్వరలో మున్సిపల్‌ సమాశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

తిెరుపతిలోని మురికివాడల అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని శంకర్‌ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శంకర్‌ రెడ్డి ఆరువేల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి కరుణాకర్‌ రెడ్డిపైవిజయం సాధించిన విషయం విదితమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X