వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధ కేంద్రంపై పోలీసు దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ డేనియల్‌ పెరిల్‌ను బేషరతుగా విడుదల చేయాలని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో కిడ్నాపర్లతో చర్చల ప్రసక్తే లేదని అమెరికా ప్రతినిధి రిచర్డ్‌ బుచర్‌ స్పష్టం చేశారు. అల్‌ఖైదా సభ్యులను ఇంటర్వ్యూ చేయడానికి కరాచి వెళ్లిన పెరిల్‌ జనవరి 23న కిడ్నాప్‌ అయిన విషయం విదితమే.

పెరిల్‌ను విడుదల చేయాలంటే అమెరికా చెరలో వున్న పాకిస్తానీయులను విడుదల చేయాలని కిడ్నాపర్లు షరతు విధించారు. అయితే కిడ్నాపర్ష షరతులపై చర్చలకు అవకాశం ఏమాత్రం లేదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈ కిడ్నాప్‌లో భారత్‌ ప్రమేయం వున్నట్టుగా పాకిస్తాన్‌ చేసిన ఆరోపణను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఆరోపణలతో పాకిస్తాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదంలో తన పాత్రను కప్పిపెట్టలేదని భారత్‌ వ్యాఖ్యానించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X