• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీర్‌ పై ఈగవాలనివ్వంః వాజ్‌పేయి

By Staff
|

న్యూఢిల్లీః కాశ్మీర్‌ భారతదేశాని చెందిందని..... ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా కాశ్మీర్‌ లోఅంగుళం భూమిన కూడా ఎవరికీ ఇవ్వమని ప్రధాని వాజ్‌పేయి తేల్చి చెప్పారు. ఎం.జి.ఆర్‌ అన్నాడిఎంకె భారతీయ జనతా పార్టీలోవిలీనం అయిన సందర్భంగా శుక్రవారం వాజ్‌ పేయి మాట్లాడారు. పొరుగుదేశం కళ్ళన్నీ కాశ్మీర్‌పైనే వున్నాయి..... ఆ రాష్ట్రం మాదంటూ గగ్గోలు పెడుతున్నది... అయితే కాశ్మీర్‌ లోఅంగుళం నేల కూడా ఎవరికీ ఇవ్వం అని వాజ్‌ పేయి గట్టిగా చెప్పారు.

పాకిస్తాన్‌ తో ఇప్పట్లో జరిపే అవకాశాలు లేవని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా తీవ్రవాదంపై పోరు ప్రారంభం కావడంతో మన పొరుగుదేశం ఇరకాటంలో పడిందని వాజ్‌పేయి పాక్‌ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. చెప్పే మాటకు కట్టుబడని దేశంతో ఏం మాట్లాడతాం అని వాజ్‌పేయి విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X