• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆయుధ కేంద్రంపై పోలీసు దాడి

By Staff
|

మహబూబ్‌నగర్‌ః మహబూబ్‌నగర్‌ జిల్లాలో అక్రమంగా ఆయుధాలు తయారు చేసి సరఫరా చేస్తున్న ఒక కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి జరిపారు. ఒకరిని అరెస్టు చేయడంతో పాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. నవాబ్‌పేట మండలం దయాపంతులపల్లి కేంద్రంగా ఆయుధాల తయారీ అక్రమంగా సాగుతున్నట్టు తమకు సమాచారం అందినట్టుగా పోలీసులు చెప్పారు.

ఈ సమాచారం ఆధారంగా సుధాకరచారి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి ఆయుధాలను ఆయుధాల తయారీకి ఉపయోగించే పనిముట్లను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. సుధాకరాచారి వద్ద్‌ ఆయుధాలు కొనుగోలు చేసిన ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి,
మహబూబ్‌నగర్‌ జల్లాల్లో పలువురు నేరగాళ్లు, సంఘవిద్రోహులు,పెద్దమనుషులు ఈ ఆయుధాలను కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X