• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముషారఫ్‌ అసలు రంగు ఇదిః భారత్‌

By Staff
|

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ చేసిన ప్రకటనను భారత్‌ కొట్టిపారేసింది. ముషారఫ్‌ మాటలు భారత్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని విదేశాంగశాఖ ప్రతినిధి నిరుపమారావు విమర్శించారు.

ముషారఫ్‌ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆమె మంగళవారంవిలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు. తీవ్రవాదానికి పాకిస్తాన్‌ కు అవినాభావ సంబంధం వున్నదనేవిషయం మరోసారి స్పష్టమైందని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X