వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలో వి.హెచ్.పి బంద్ పాక్షికం
హైదరాబాద్ః సబర్మతి దుర్ఘటన, గుజరాత్ హింసాకాండకు నిరసనగావిశ్వహిందూ పరిషత్ భారత్ బంద్ కు ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ లో బంద్ పాక్షింకంగా జరిగింది. పాఠశాలలు, కాలేజీలకుసెలవు ప్రకటించారు. బ్యాంకులు దాదాపు మూతపడ్డాయి. హైదరాబాద్ లో పలు బస్సులపై రాళ్ళు రువ్వారు. బలవంతంగా దుకాణాలు మూయిస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులపై రాళ్ళు రువ్విన సంఘటనలు జరిగాయి. ప్రభుత్వ సంస్థలు యధావిధిగా నడిచాయి.
Comments
Story first published: Friday, March 1, 2002, 23:53 [IST]