న్యూఢిల్లీః
జింబాంబ్వేతో
న్యూఢిల్లీలోని
ఫిరోజ్
షా
కోట్లా
మైదానంలో
జరుగుతున్న
రెండో
టెస్ట్
మ్యాచ్
లో
భారత్
ఆటతీరు
నిరాశాజనకంగా
వుంది.
కుంబ్లే
స్పిన్
మాయాజాలంతో
జింబాంబ్వే
ఇన్నింగ్స్
కు
వేగంగా
తెరదించినప్పటికీ
ఓపెనర్లతో
పాటు
సచిన్,
ద్రావిడ్
లు
తక్కువ
స్కోర్లకే
అవుటయ్యారు.
260
పరుగుల
ఓవర్
నైట్
స్కోరుతో
బరిలోకి
దిగిన
జింబాంబ్వే
325
పరుగులకు
ఆలౌట్‌అయింది.
ఆ
తరువాత
భారత్
ఇన్నింగ్స్
ప్రారంభించిన
దాస్,
గుప్తాస్వల్ప
స్కోర్లకే
అవుటయ్యారు.
దాస్
13
పరుగులకు,
గుప్తా
19
పరుగులకు
అవుటయ్యారు.
సచిన్
36
పరుగులుకు
అవుటు
కాగా
ద్రావిడ్
ఒక
పరుగు
వద్ద
రనౌట్
అయ్యాడు.
కెప్టెన్
గంగూలీ
78
పరుగులతో,
ఢిల్లీ
ఆటగాడుసెహవాగ్
16
పరుగులతో
క్రీజ్
లో
వున్నారు.