వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పన్నులపైఅసెంబ్లీలో రభస
హైదరాబాద్:
మునిసిపాలిటీల్లో
ఆస్తి
పన్ను,
ఇంటి
పన్నుపెంపు
ప్రతిపాదనపై
గురువారం
శాసనసభలో
రభస
జరిగింది.
ఈ
ప్రతిపాదనపై
చర్చకు
కాంగ్రెస్,
సిపిఎం
వాయిదా
తీర్మానం
ప్రతిపాదించాయి.
శుక్రవారం
ఈ
అంశంపై
చర్చకు
అనుమతిస్తానని
స్పీకర్
ఇచ్చిన
హామీని
మొదట
వారుఅంగీకరించలేదు.
తాము
శుక్రవారం
చర్చకు
సిద్ధమేనని
శాసనసభా
వ్యవహారాల
మంత్రి
యనమల
రామకృష్ణుడు
చెప్పారు.
గురువారం
చర్చకు
తాము
సిద్ధంగా
లేమని
ఆయన
చెప్పారు.
శుక్రవారం
చర్చకు
అన్ని
పక్షాలు
చివరకుఅంగీకరించాయి.
దీంతో
సభ
సద్దుమణిగింది.
Comments
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]