వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుప్రీం ఆదేశాలు అమలు: వాజ్పేయి
న్యూఢిల్లీ:
అయోధ్యవివాదంలో
సుప్రీంకోర్టు
ఇచ్చిన
తాత్కాలిక
ఉత్తర్వులను
ప్రభుత్వం
చిత్తశుద్ధితో
అమలు
చేస్తుందని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
స్పష్టమైన
హామీ
ఇచ్చారు.
ఈ
మేరకు
ఆయన
గురువారం
లోక్సభలో
ఒక
ప్రకటన
చేశారు.
ఈ
హామీని
ఇది
వరకే
తాను
పార్లమెంటులో
ఇచ్చానని,
ఆ
హామీని
ఇప్పుడుపునరుద్ఘాటిస్తున్నానని
ఆయన
చెప్పారు.
అయోధ్యలోని
వివాదాస్పద
స్థలంలో
యథాతద
స్థితిని
కొనసాగించడం
ప్రభుత్వ
బాధ్యత
అని
ఆయన
అన్నారు.
అయోధ్యలో
శాంతి
భద్రతల
పరిరక్షణకు
తగిన
ఏర్పాట్లు
చేసినట్లు
ఆయన
చెప్పారు.
శాంతి,
మత
సామరస్యాన్ని
పరిరక్షించేందుకు
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలకు
సహకరించాలని
ఆయన
అన్ని
రాజకీయ
పార్టీలకు,
సామాజిక
సంస్థలకువిజ్ఞప్తి
చేశారు.
Comments
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]