• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెయ్యిమంది రామసేవకులఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

గోరఖ్‌పూర్‌ః అయోధ్యలో మార్చి 15న తలపెట్టిన శిలాపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరఖ్‌పూర్‌ ఆలయం మహంత, స్థానిక బిజెపి ఎమ్మెల్యే సారథ్యంలో అయోధ్యకు బయలుదేరిన వెయ్యిమంది రామసేవకుల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.

మహంత్‌ ఆదిత్యానాథ్‌, బిజెపి ఎమ్మెల్యే రాథేఅగర్వాల్‌ భారీ ఎత్తున బస్సులు, జీపుల్లో ఊరేగింపుగా రామసేవకులతో యాత్ర ప్రారంభించారని పోలీసులు చెప్పారు.అరెస్టయిన రామసేవకులను మార్చి 15 తర్వాతనే విడిచిపెట్టనున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగాపెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X