• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టికెట్‌ రానివారికి బుజ్జగింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాజ్యసభ టికెట్‌ కోసం శతప్రయత్నాలు చేసి భంగపడిన తెలుగుదేశం నేతలను బుజ్జగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శతప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలోని సీనియర్‌ నేతలకు, వారిసేవలకు గుర్తింపు ఎప్పుడూ వుంటుందని ఇతర అవకాశాలను వారికి కల్పించే ప్రయత్నం పార్టీ చేస్తుందని ఆయన చెప్పారు. వున్న నాలుగు రాజ్యసభ టికెట్లనుఅందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కనుక కొందరికి నిరాశ కలగడం సహజమని అయితే పార్టీ కోసం శ్రమించేవారి శ్రమ వృధాపోదని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన అభ్యర్ధులను కూడా పార్టీకి వారు చేస్తున్నసేవల ఆధారంగానే ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X