వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాల్పుల విరమణ రద్దు: వార్
నరసరావుపేట:
వరంగల్
జిల్లాలో
జరిగిన
భారీ
ఎన్కౌంటర్ను
నిరసిస్తూపీపుల్స్వార్
కాల్పుల
విరమణను
రద్దు
చేసుకుంది.
ఈ
మేరకుపీపుల్స్వార్
రాష్ట్ర
కార్యదర్శి
రామకృష్ణ
ఒక
ప్రకటన
చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధకాండ, జరుపుతున్న ఎన్కౌంటర్లు ప్రభుత్వానిక చర్చల పట్ల చిత్తశుద్ధి లేదని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.శాంతి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ప్రజలను, ప్రజాస్వామిక వాదులను, ప్రతిపక్షాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆయనవిమర్శించారు.
రాష్ట్రంలో
ప్రభుత్వానికి,
విప్లవకారులకు
మధ్య
చర్చలు
జరగాలని
ప్రయత్నించిన
పౌర
స్పందన
వేదికవారికి,
ఇతర
మేధావులకు,
ప్రజలకు,
పత్రికలవారికి
ఆయన
అభినందనలు
తెలియజేశారు.
ప్రభుత్వ
దాడులను
ఎదుర్కుంటూ
సాయుధ
ప్రతి
దాడిని
తీవ్రతరం
చేయాల్సిందిగా
ఆయనవిప్లవ
ప్రజానీకానికి,
పార్టీ
శ్రేణులకు
పిలుపునిచ్చారు.
Comments
Story first published: Thursday, March 14, 2002, 23:53 [IST]