వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్ని జిల్లాల్లో పోలీస్ ట్రైనింగ్సెంటర్లు
హైదరాబాద్ః అన్ని జిల్లాల్లో పోలీస్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పోలీసు శిక్షణా కేంద్రాలు వున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ శుక్రవారంఅసెంబ్లీలో ప్రకటించారు.
Comments
Story first published: Friday, March 22, 2002, 23:53 [IST]