వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధూమపాన నిషేద బిల్లు ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును శాసనసభ బుధవారం ఆమోదించింది. కరెంట్‌ ఛార్జీలపెంపుపై ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్‌ చేసిన తర్వాత శాసనసభలో బుధవారం ఐదు బిల్లులను ఆమోదించారు.

పెళ్లిల్ల రిజిస్ట్రేషన్‌ను తప్పని సరి చేసే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది.పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజుల లోపల దంపతులు తమవివాహాన్ని గ్రామ
సచివాలయంలో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. లేని పక్షంలో వంద రూపాయలు జుర్మానా విధిస్తారు.

ప్రయివేట్‌ ఆస్పత్రుల నియంత్రణ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. ప్రయివేట్‌ ఆస్పత్రుల నిర్వహణను నియంత్రించడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు. వన, జల సంరక్షణకు, అమ్మకం పన్నుకు సంబంధించిన మరో రెండు బిల్లులను శాసనసభ ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X