వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్‌లో ఆగని హింస

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని షాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని నాగోరివాడ్‌లో విధ్వంసకాండ, రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కర్ఫ్యూ అమలులో ఉన్న ఈ ప్రాంతంలో ఒక గుంపు రాళ్లు రువ్వుతూ ఒక ఇంటికి నిప్పటించింది. మహిళల కోసం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. అయితే ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో సడలింపును ఉపసంహరించుకున్నారు.

నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి అహ్మదాబాద్‌లోని ఇతర ఆరు పోలీసుస్టేషన్ల పరిధుల్లో మహిళల కోసం కర్ఫ్యూను సడలించారు.విరంగామ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X