హైదరాబాద్:
రాష్ట్ర
ఆర్థిక
నిర్వహణను
కంఎ్టో్రలర్
అండ్
ఆడిటర్
జనరల్(కాగ్)
నివేదిక
తప్పు
పట్టింది.
అప్పులు
తగ్గించాలనికాగ్
సూచించింది.
రెవెన్యూ
వసూళ్లుపెరిగినప్పటికీ
వ్యయం
గణనీయంగా
పెరిగిందనికాగ్
అభిప్రాయపడింది.
2000-2001
ఆర్థిక
సంవత్సరానికి
గానుకాగ్
తన
నివేదిక
సమర్పించింది.
రాష్ట్ర
ప్రభుత్వఅప్పులు
విపరీతంగా
పెరిగాయని,
వీటిని
తగ్గించడం
అవసరమనికాగ్
అన్నది.
రాష్ట్రం
అప్పుల
ఊబిలో
కూరుకుపోయిందని
అభిప్రాయపడింది.అప్పుల
పెట్టుబడి
వ్యయం
తగ్గిందని
కూడా
చెప్పింది.
రాష్ట్రంలోని
29
నీటి
పారుదల
ప్రాజెక్టులకు
7,616
కోట్ల
రూపాయలు
కేటాయించినప్పటికీ
ఆ
ప్రాజెక్టులు
ముందుకు
సాగడం
లేదని
చెప్పింది.
అనుత్పాదక
వ్యయంపెరిగిందని
చెప్పింది.