వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్రకటిత కోత లేదు: సుబ్బారాయుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎక్కడా అప్రకటితవిద్యుత్‌ కోత లేదని విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. రాష్ట్రంలోవిద్యుత్‌ కోతపై శనివారం శాసనసభలో ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఈ స్థితిలో మంత్రి ఒక ప్రకటన చేశారు.

సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా లోపాలు జరిగితే జరిగి వుండవచ్చునని,విద్యుత్‌ కోత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు నిరంతరాయంగా 9 గంటలువిద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు.విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి పూట కరెంట్‌ కోత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X