హైదరాబాద్:
హోలీ
రంగుల
రసాయానాలతో
సికింద్రాబాద్‌లోని
కొంత
మంది
కళ్లకు
ప్రమాదం
ఏర్పడింది.
వెస్ట్
మారేడుపల్లిలోని
ఒక
బస్తీలో
12
మందికి
కంటి
సంబంధమైన
ప్రమాదం
ఏర్పడినట్లు
సమాచారం.
హోలీ
రంగుల
అమ్మకాలపై
నిఘా
లేకపోవడంతో
ఈ
ప్రమాదం
సంభవించినట్లు
భావిస్తున్నారు.కంటి
చూపు
ప్రమాదం
ఏర్పడినవారిలో
ముగ్గురు
పిల్లలు
కూడా
ఉన్నారు.
హైదరాబాద్‌లోని
హుసేన్‌సాగర్‌లో
శుక్రవారం
హోలీ
సందర్భంగా
ముగ్గురు
పిల్లలు
మరణించారు.
మరో
ఇద్దరి
శవాలు
శనివారం
బయటపడ్డాయి.