వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెస్టిండీస్‌ పై భారత్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసుస్టేషన్‌లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి ప్రభుత్వం సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పరంధామయ్యను సస్పెండ్‌ చేసింది.

ఒక కేసులో ప్రశ్నించడానికి తల్లీకూతుళ్లను పోలీసులుస్టేషన్‌కు తీసుకు వచ్చారు. తల్లీకూతుళ్లలో కూతురు అన్నవరం శ్రీదేవి బుధవారం ఉదయం మరుగుదొడ్డిలో చీరతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎస్‌ఐని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X