వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల కార్మికులకువిముక్తి: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

కుప్పం: ఉద్యమ స్ఫూర్తితో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బాల కార్మిక పునరావాస పథకాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా రూపుమాపడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు. కుప్పంలో ప్రారభమైన పునరావాస పథకం ద్వారా రెండు వేల 600 మందికిపైగా బాల కార్మికులకు విముక్తి కలిగించి విద్యాబుద్ధులు నేర్పుతారు. పిల్లల చేత పని చేయించడం మంచిది కాదని ముఖమంత్రి తలిదండ్రులకు హితవు చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పిల్లల చేత పని చేయించడం వల్లశాశ్వతంగా వారి భవిష్యత్తును నాశనం చేసినవారవుతారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X