• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్టీఏ ఎజెండాకు బిజెపి నీళ్ళుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః లోక్‌సభ స్పీకర్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి అప్పగించడానికి బిజెపి సిద్ధంగా వున్నప్పటికీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఏం తేల్చలేదు.

శనివారం నాడు ఉదయం తెలుగుదేశం నేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలువురుసీనియర్‌ నేతలతో మంతనాలు జరిపారు. సాయంత్రం ఏర్పాటు చేసినతెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదనిఅంటున్నారు. ప్రధాని వాజ్‌పేయి కూడా ఈ విషయంలో తెలుగుదేశం నిర్ణయాన్ని వెంటనే తెలియజేయాల్సిందిగా కోరినట్టు తెలిసింది.స్పీకర్‌ పదవి పై ఆశపెట్టుకున్న కొందరు ఎంపీలు బిజెపి ఆఫర్‌నుఅంగీకరించాలని అధినాయకత్వంపై వత్తిడి తెస్తున్నట్టుగా తెలిసింది. గుజరాత్‌ పరిణామాల నేపథ్యంలో బిజెపికి తెలుగుదేశం పార్టీకి మధ్య సంబంధాలు అత్యంత సున్నితంగా మారినవిషయం విదితమే. దాంతో స్పీకర్‌ పదవి విషయంలో చంద్రబాబునాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడనిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X