ఖాట్మండు:
నేపాల్లోని
రెండు
పశ్చిమ
జిల్లాల్లో
భద్రతాధికారులతో
జరిగిన
ఘర్షణల్లో135
మంది
మావోయిస్టు
తిరుగుబాటుదార్లు
మరణించినట్లు
నేపాల్
హోం
శాఖ
సహాయ
మంత్రి
దేవేంద్ర
రాజ్
కండేల్
శుక్రవారంనాడు
చెప్పారు.
ఖాట్మండుకు
పశ్చిమాన
398
కిలోమీటర్ల
దూరంలో
గల
దోతి
జిల్లా
బాక్టాంగ్లో
జరిగిన
ఎన్కౌంటర్లో
దాదాపు
25
మంది
మావోయిస్టు
తీవ్రవాదులు
మరణించారు.
ఖాట్మండుకు
పశ్చిమాన
298
కిలోమీటర్ల
దూరంలో
గల
రోల్పా
జిల్లా
లిస్నా
ప్రాంతంలో
జరిగినమరో
ఎన్కౌంటర్లో
110
మంది
మావోయిస్టుతీవ్రవాదులు
చనిపోయారు.