వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్‌ఎస్‌ తెలంగాణా ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలంగాణా సాధన సమితి సారథ్యంలో ఈ నెల 31న భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా టిఎస్‌ఎస్‌ నేత నరేంద్ర ప్రకటించారు. టిఎస్‌ఎస్‌తో పాటు తెలంగాణా జనసభ, ఐక్యవేదిక ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.

ర్యాలీ అనంతరంబ్రహ్మాండమైన సభ జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్రాల పై వత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా నరేంద్ర చెప్పారు. ప్రత్యేక తెలంగాణా కోసం ప్రజలను సమాయత్తం చేసేందుకు ఇకనుంచి టిఎస్‌ఎస్‌పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X