• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్రటేరియట్‌ ఎదుటే హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః నాలుగు రోజులుగా ప్రశాంతంగా వున్న గుజరాత్‌ మళ్లీ భగ్గుమంది. సూపర్‌ పోలీస్‌ కె.పి.ఎస్‌. గిల్‌ ను గుజరాత్‌ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా నియమించిన మరుసటి రోజునే గుజరాత్‌ లో అల్లర్లు చెలరేగాయి.షాపూర్‌, మాధవ్‌ పూరా, డాని లివ్టూ ప్రాంతాల్లో అల్లరి మూకలు విజృంభించడంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. బెర్హంపూర్‌ లో సంభవించిన బాంబు పేలుడు సంఘటనలో రెండేళ్ళ బాలుడు మరణించాడు. మరో వ్యక్తి కత్తిపోట్లతో మరణించగా మరో వ్యక్తి సజీవదహనమయ్యాడు.

అహ్మదాబాద్‌ లో ఆదివారం జరిగిన సంఘటనల్లో పోలీసు కాల్పుల్లో 8 మంది గాయపడ్డారు. మొత్తం 25 మంది అల్లర్లలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. మూడు రోజులు ప్రశాంతంగా వున్న గుజరాత్‌ లో మళ్ళీ అల్లర్లు చెలరేగడంసర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X