వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎండలకు కారణం వాయుగుండం
మాస్కో: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని, పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను తాను చర్చలకు ఆహ్వానిస్తానని రష్యా అధ్యక్షుడువ్లదిమీర్ పుతిన్ చెప్పారు.
తన ఆహ్వానాన్ని వారు మన్నించగలరని, ఉద్రిక్తతల సడలింపునకు చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించడం పట్ల ఆయనవిచారం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Sunday, May 12, 2002, 23:53 [IST]