వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అజాతశతృవుకు ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ:
భారత్
ఐదు
ఫ్రంట్
లైన్
యుద్ధ
నౌకలనుఅరేబియా
సముద్రంలోకి
కదిలించింది.
ఇవి
తూర్పు
తీరం
నుంచివీటిని
పశ్చిమ
తీరంలోకి
ఫ్లీట్‌కు
తరలిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి దృష్టిలో వుంచుకుని యుద్ధనౌకలను రంగంలోకి దించుతున్నట్లు, సముద్రతలంపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తున్నామని అధికార వర్గాలు చెప్పాయి. తూర్పు తీరంలోఫ్లీట్ యుద్ధనౌకలు ఇది వరకే అరేబియా సముద్రంలో ఉన్నవాటితో జత చేరుతాయి.ఈ యుద్ధనౌకలను రెండు లేదా మూడు యుద్ధ గ్రూప్‌లుగా విభజిస్తారు. సబ్‌మెరైన్ల మోహరింపుపై నౌకాదళ అధికారులుపెదవి విప్పడం లేదు.
Comments
Story first published: Tuesday, May 14, 2002, 23:53 [IST]