• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

40 వేల టన్నుల గోధుమల ఎగుమతి

By Staff
|

న్యూఢిల్లీ: భారత్‌ ఐదు ఫ్రంట్‌ లైన్‌ యుద్ధ నౌకలనుఅరేబియా సముద్రంలోకి కదిలించింది. ఇవి తూర్పు తీరం నుంచివీటిని పశ్చిమ తీరంలోకి ఫ్లీట్‌కు తరలిస్తున్నారు.

రష్యా నుంచి తెప్పించిన క్షిపణి విధ్వంసక కాశిన్‌ క్లాస్‌ను,స్వదేశంలో తయారైన గోదావరి క్లాస్‌ మల్టీపర్పస్‌ ఫ్రిగేట్‌ను, మూడు క్షిపణికొర్వెట్టెస్‌ను విశాఖపట్నం తీర ప్రాంతంలోని బంగాళాఖాతం నుంచి పశ్చిమఫ్లీట్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు.

ప్రస్తుత పరిస్థితి దృష్టిలో వుంచుకుని యుద్ధనౌకలను రంగంలోకి దించుతున్నట్లు, సముద్రతలంపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తున్నామని అధికార వర్గాలు చెప్పాయి. తూర్పు తీరంలోఫ్లీట్‌ యుద్ధనౌకలు ఇది వరకే అరేబియా సముద్రంలో ఉన్నవాటితో జత చేరుతాయి.ఈ యుద్ధనౌకలను రెండు లేదా మూడు యుద్ధ గ్రూప్‌లుగా విభజిస్తారు. సబ్‌మెరైన్ల మోహరింపుపై నౌకాదళ అధికారులుపెదవి విప్పడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X