ఆగ్రా:
ఆగ్రాలోని
ఒక
బూట్ల
కర్మాగారంలో
జరిగినఘోర
అగ్ని
ప్రమాదంలో
కనీసం
45
మంది
కార్మికులు
మరణించారు.
10
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
ఇప్పటి
వరకు
30
మృతదేహాలను
వెలికి
తీశారు.
పది
మందిని
చికిత్స
నిమిత్తం
వివిధ
ఆస్పత్రులకు
తరలించారు.
ఈ
దుర్ఘటన
ఉదయంగం.
10.45
నిమిషాలకు
జరిగింది.
ప్రమాదం
జరిగినప్పుడు
దాదాపు
వంద
మంది
కర్మాగారంలో
ఉన్నారు.
మంటలను
ఆర్పడానికి
15ఫైర్
టెండర్స్‌ను
రప్పించారు.
కర్మాగారంలో
ఉన్న
రసాయనాల
వల్ల
మంటలు
వేగంగా
వ్యాపించాయనిఅంటున్నారు.