వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లూరు బంద్‌ సంపూర్ణం

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: కాంగ్రెస్‌, వామపక్షాల కార్యకర్తలు శుక్రవారం తలపెట్టిన నెల్లూరు బంద్‌ విజయవంతమైంది. బంద్‌ సంపూర్ణంగా జరిగింది.

ఆస్తి పన్నుపెంపునకు నిరసనగా కాంగ్రెస్‌, వామపక్షాల ఐక్య పోరాట కమిటీ కార్యకర్తలు గురువారంనాడు మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లకుండా చైర్మన్‌ను, కమిషనర్‌ను, కౌన్సిలర్లను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌, వామపక్షాల కార్యకర్తలను పోలీసులుఅరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా శుక్రవారం బంద్‌ జరిగింది.

బంద్‌ సందర్భంగా దుకాణాలను, బ్యాంక్‌లను, వాణిజ్య సంస్థలను మూసేశారు. అత్యవసరసర్వీస్‌లను బంద్‌ నుంచి మినహాయించినప్పటికీ మెడికల్‌ షాపులను కూడా తెరవలేదు. బంద్‌ సందర్భంగా వామపక్షాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X