వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెచ్చగొట్టే చర్యలుగా చూడొద్దు: బుష్
సెయింట్‌పీటర్స్‌బర్గ్: పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలను రెచ్చగొట్టే చర్యలుగా పరిగణించకూడదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ భారత్‌కువిజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలను రెచ్చగొట్టే చర్యలుగా తీసుకోబోరని ఆశిస్తున్నట్లు ఆయన ఇక్కడవిలేకరులతో అన్నారు.
Comments
Story first published: Sunday, May 26, 2002, 23:53 [IST]