• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాజ్‌పేయితో ఫెర్నాండెజ్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

మనాలి: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఆదివారంనాడు రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఇండో- పాక్‌ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిన సమీక్షించారు.

ఫెర్నాండెజ్‌ ఆదివారం ఉదయం మనాలికి వచ్చారు. ఆయన ప్రధానిని కలుసుకుని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న తాజా పరిస్థితినివివరించారు. గత కొద్ది రోజులుగా ఆయన ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X