వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ మరో క్షిపణి ప్రయోగం
ఇస్లామాబాద్:
పాకిస్థాన్
ఆదివారం
నాడు
మరో
క్షిపణిని
ప్రయోగించింది.
ఉపరితలం
నుంచి
ఉపరితలం
లక్ష్యాన్ని
ఛేదించే
ఈ
క్షిపణిని
పాకిస్థాన్విజయవంతంగా
ప్రయోగించింది.
ఈ క్షిపణిని సమర్థవంతంగా ప్రయోగించిన అధికారులకు, వ్యక్తులకు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఘర్షణనుకోరుకోవడం లేదని, అయితే తమ దేశం యుద్ధానికి సిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, May 26, 2002, 23:53 [IST]