వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

ఆనాడే తిప్పికొట్టాల్సింది: వాజ్‌పేయి
మనాలి:
పార్లమెంటుపై
డిసెంబర్
13వ
తేదీన
దాడి
జరిగిన
వెంటనే
ఇస్లామిక్‌మిలిటెంట్లను
తిప్పి
కొట్టాల్సి
వుండిందని
ప్రధాని
అటల్‌బిహారీ
వాజ్‌పేయి
అన్నారు.
పార్లమెంటుపై
దాడికి
వెంటనే
భారత్
జవాబు
చెప్పి
వుండాల్సిందని
ఆయన
అన్నారు.
రోహటంగ్
పాస్‌లో
కొత్త
రోడ్డు
టన్నెల్‌ను
ఆయన
ఆదివారంనాడు
ప్రారంభించారు.
పాకిస్థాన్ కొత్త పద్ధతిలో యుద్ధం చేస్తోందని, ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్థాన్ ఎప్పుడూ ఓటమినే చవి చూసిందని,అందువల్ల ఉగ్రవాదం ద్వారా యుద్ధం చేసే కొత్త పద్ధతిని ఎంచుకుందని ఆయన అన్నారు. చెప్పినదాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ అమలు చేయాలని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, May 26, 2002, 23:53 [IST]