వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధానికి అనుకూలం కాదు: ఆర్‌ఎస్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: భారత్‌ పాకిస్థాన్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని రాష్ట్రీయస్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సీనియర్‌ నాయకుడు శ్రీపతి శాస్త్రి అన్నారు. అయితే భారత్‌ ఏపరిణామాన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు.

తాము యుద్ధానికి అనుకూలం కాదని, మన ప్రజలకు పూర్తి భద్రత, ప్రశాంత వాతావరణం వుండాలని కోరుకుంటున్నామని, ఈ పరిస్థితిని కల్పించడానికి ఏ ఆరోగ్యకరమైన దేశమైనా ఏ పరిణామానికైనా సిద్ధపడి వుంటుందని ఆయన అన్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఆయన క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణలతో మోడికి ఏ సంబంధమూ లేదని ఆయన అన్నారు. నరేంద్ర మోడిపైవిమర్శలు చేయడం ద్వారా మోడికి, మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి అన్యాయం చేశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X