• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నారాయణన్‌కు నో ఛాన్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండో విడత రాష్ట్రపతి పదవికికె.ఆర్‌. నారాయణన్‌ పేరును ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తిరస్కరించినట్లువిశ్వసనీయ వర్గాల సమాచారం. వాజ్‌పేయి గురువారంసాయంత్రం నారాయణన్‌ను కలిసి 45 నిమిషాల పాటుమాట్లాడారు.

రాజేంద్రప్రసాద్‌కు మినహా మరెవ్వరికీ రెండోసారి రాష్ట్రపతిపదవికి అవకాశం ఇవ్వలేదని, అదో సంప్రదాయంగావస్తోందని వాజ్‌పేయి నారాయణన్‌కు చెప్పినట్లువిశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఈ సంప్రదాయాన్ని పాటించాలనిజాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఏకాభిప్రాయానికివచ్చినట్లు ప్రధాని చెప్పారని అంటున్నారు. రాష్ట్రపతిఎన్నికలపై నిర్ణయం తీసుకుని అధికారాన్ని ఎన్‌డిఎప్రధానికి అప్పగించిన విషయం తెలిసిందే.

ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి గురువారంనాడురాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ను కలుసుకున్నారు.భారత,పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలోపరిస్థితిని ప్రధాని రాష్ట్రపతికి వివరించారు.ప్రస్తుత పరిస్థితి ప్రధాని రాష్ట్రపతికి వివరించారనిరాష్ట్రపతి భవన్‌ అధికార ప్రతినిధితెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X