వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోల్ ధర పెంపునకు కాంగ్రెస్ నిరసన
న్యూఢిల్లీ:పెట్రోల్,
డీజిల్
ధరల
పెంపును
కాంగ్రెస్
నిరసించింది.పెట్రోల్,
డీజిల్
ధరలు
పెంచడం
అన్యాయమని,పెంపునకు
ఇది
సరైన
సమయం
కాదని,
ఈ
పెంపునకు
వ్యతిరేకంగా
ప్రజలను
కదిలిస్తామని
కాంగ్రెస్
అధికార
ప్రతినిధి
ఆనంద
శర్మ
సోమవారంవిలేకరులతో
అన్నారు.
Comments
Story first published: Monday, June 3, 2002, 23:53 [IST]